దేశ మెదన్నచో  తెలుగుదేశ మనుము
జాతి యేదన్నచో  తెలుగుజాతి యనుము
వంశ మెదన్నచో తెలుగు వాడననుము
తెలుగు కీర్తిని చాటుము తెలుగు బిడ్డ